ఆరుకోట్ల సంవత్సరాల శిలతో అయోధ్య రాముడు
శతాబ్దాల వివాదాలకు తెరపడి అయోధ్య శ్రీరామ జన్మభూమిలో శ్రీరాముడి భవ్యాలయ నిర్మాణ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి.. అఖండ భారతావని అబ్బురపడేలా శ్రీరామచరిత విశ్వవ్యాపితం అయ్యేలా రూపుదిద్దుకుంటున్న అయోధ్య రామాలయంలో కొలువు తీరే శ్రీరామచంద్రమూర్తి...