రికార్డు స్థాయి లో 2.10 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు
వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)వసూళ్లు పెరగడంతో పన్నులు ఎగవేస్తున్న నకిలీ కంపెనీలను ఎదుర్కోవడానికి కఠినమైన రిజిస్ట్రేషన్ నిబంధనలతో సహా పలు అంశాలపై చర్చించేందుకు కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ అధికారులు సమావేశం కానున్నారు.కేంద్ర రెవెన్యూ కార్యదర్శి...