గుజరాత్ లో మోత.. హిమాచల్ లో కోత… ఒకచోట మాత్రమే పనిచేసిన మోడీ మంత్రం..
భారతీయ జనతా పార్టీ తన పుట్టినిల్లు లాంటి గుజరాత్ ను రికార్డు మెజారిటీతో ఏడోసారి తిరిగి నిలబెట్టుకున్నా.. హిమాచల్ లో మాత్రం అధికారం కోల్పోయే దిశగా వస్తున్న ఫలితాలు ఆ పార్టీని డోలాయమానం లోకి...