దేశ చరిత్రలోనే ఇలాంటి ఘోర రైలు ప్రమాదం ఎప్పుడూ జరగలేదు.
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూ పోతోంది. ఇప్పటి వరకూ 237మంది ప్రాణాలు కోల్పోయినట్టు అనాధికారవర్గాల భోగట్టా… మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు తొమ్మిదివందలకు...