1985 ఫార్ములాతో జనసేనాని వ్యూహం ?
ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. గెలుపే అజెండాగా ముందుకు వెళుతున్నాయి. ఇప్పటికే కొన్ని రాజకీయ పార్టీలు మైండ్ గేమ్ ను మొదలు పెట్టేసాయి. ప్రత్యర్ధుల బలహీనతలు తెలుసుకుని మరి దాడిని...