రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (RVM) పై అందరిని ఒప్పించడం సాధ్యమేనా..?
ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంలో ఎన్నికల కమిషన్(ఈసీ) అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుని వ్యవహరిస్తుందనే ఆరోపణలు వెలువెత్తుతున్న నేపధ్యం లో ఎన్నికల కమీషన్ రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఆర్.వి.ఎం) ఓటింగ్ విధానం పై...