టర్కీ, సిరియా లలో భూకంప విధ్వంసం
టర్కీ, సిరియా దేశాలలో భారీ విధ్వంసం కొనసాగుతుంది. వందలాదిమంది మృత్యువాత పడ్డారు. మరికొందరు తీవ్ర గాయాలతో అల్లాడుతున్నారు. పిల్లలు, వృద్ధులు అనే వయోభేదం లేకుండా అందరినీ ఈ విధ్వంసం తుడుచుకుపెట్టుకుపోయింది. సోమవారం తెల్లవారుజామున నుంచి...