విరుచుకుపడనున్న ‘బిపర్ జాయ్’ తుఫాను.. సముద్రం లో అలజడి
ఒకపక్క ఎండలు దంచి కొడుతూ ఇబ్బంది పెడుతూ ఉండటంతో రుతుపవనాలు రాక కోసం జనాలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ఎండలు తీవ్ర రూపాన్ని దాల్చాయి. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో...