ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలవబోతుందా..?
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నప్పటికి అందరి దృష్టి మాత్రం ఆంధ్రప్రదేశ్(ANDHRAPRADESH) ఎన్నికలపైనే ఉంది ప్రజలు మరొక ఛాన్స్ ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని కొనసాగిస్తారా..?ఈ ప్రభుత్వాన్ని సంక్షేమ పథకాలు గట్టిస్తాయా…? లేక కూటమికి అధికారాన్ని అప్పగిస్తారా...