భారతీయులను టార్గెట్ చేస్తున్న కంబోడియా మాఫియా
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు వస్తుందన్న ఆశ చూపి భారతీయులను కంబోడియా మాఫియా మోసం చేస్తుంది. సుమారు 150 మంది నిరుద్యోగులను కాంబోడియాకు తరలించి వారితో సైబర్ నేరాలు చేయిస్తున్నారు.ఉద్యోగాల కోసం ఆశపడిన నిరుద్యోగులు...