ఎర్ర మట్టి దిబ్బల విద్వంసం పై గళమెత్తుతున్న పర్యావరణ వేత్తలు..
గత ప్రభుత్వం ప్రతిపాదిత రాజధాని అని ప్రకటించిన విశాఖ ఎప్పటినుంచో పర్యాటక రాజధాని.. కుళ్ళోత్తుంగ చోళ పట్టణం గా చారిత్రాత్మక నేపథ్యం వున్న ఈ తూర్పు కనుమల ప్రాంతం పర్యావరణానికి పెద్ద పీట వేసే...