తిరుమలలో బాలకృష్ణ జన్మదిన వేడుకలు..
హిందూపురం శాసనసభ్యుడు, నటుడు, నందమూరి బాలకృష్ణ 64 జన్మదినాన్ని పురస్కరించుకుని బాలయ్య అభిమానులు తిరుమలలోని అఖిలాండం దగ్గర 664 కొబ్బరికాయలు కొట్టి, 5 కిలోల కర్పూరం వెలిగించి పూజలు నిర్వహించారు. బాలయ్య సంపూర్ణ ఆరోగ్యం...