త్రిష ‘బృంద’ క్రైమ్ థ్రిల్లర్ సీరీస్ టీజర్ రిలీజ్
అంతా ముగిసిపోయిందనుకున్న సమయంలో, వెలుగు రేఖలా కనిపించింది ఆమె ఉనికి. అదెలా సాధ్యమైందో తెలుసుకోవాలంటే, చెడు మీద మంచి సాధించిన విజయాన్ని ఆస్వాదించాలంటే సోనీ లివ్‌లో ఆగస్టు 2న స్ట్రీమింగ్ కానున్న బృంద వెబ్‌సీరీస్...