అష్టాదశ పురాణాల్లో ఏ పురాణం ఏంచెప్తుంది..?
అష్టాదశ పురాణాలు.. భారతీయ ఇతి హాస ప్రభంధాలు. శాస్త్ర రహస్యాలను.. ఆధ్యాత్మిక ధర్మాలను విపులీకరించే విశిష్ట కేంద్రాలు.. పురాణ ప్రస్తావన లేకుండా భారతీయత లేదు.. హిందూ ధర్మము లేదు.. భారతీయ దార్శనికతకు.. గతం, వర్తమానం,...