ఏపీ లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన స్పెషాలిటీ హాస్పిటల్స్
మే 22 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వానికి స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం ప్రకటించింది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో లక్ష్మీ షాకు రాసిన ఈ లేఖలో పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడాన్ని ప్రస్తావిస్తూ గతేడాది...