నామినేటెడ్ పోస్టుల ఉత్కంఠ కి శుభం కార్డు ఎప్పుడు..?
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి విజయాన్ని సాధించి కొత్త ప్రభుత్వం ఏర్పడింది. పొత్తు లో భాగంగా సీట్లు త్యాగం చేసిన వాళ్ళు సీట్లు ఆశించి భంగపడ్డ నాయకులు ఆస్తులమ్ముకొని.., కేసులను ఎదుర్కొని.. తెలుగుదేశం వెంటే నమ్ముకుని...