ఎన్నికల ఫలితాలు ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో వెల్లడయ్యాయి.. ప్రభుత్వ ఏర్పాటు కూడా రాలేదు.. ఇంకా మర్యాద పూర్వక కలయిక లు మాత్రమే జరుగుతున్నాయి.. మంత్రుల కూర్పు లేదు.. అధికారుల చేర్పు లేదు.. అప్పుడే వైసీపీ...
అక్రమాస్తుల కేసులో సీబీఐ(CBI) విచారణ ఎదుర్కొంటున్న వైసీపీ(YCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇకపై కోర్టుకు హాజరయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా పరిపాలనపరమైన బాధ్యతల కారణంతో ఆయన ఇన్నాళ్లూ కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి...
రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో విశాఖ సౌత్ నియోజకవర్గం ఒక అరుదైన రికార్డు ను సొంతం చేసుకుంది.. పోలైన ఓట్ల లో 70.24 శాతం ఓట్ల తో విజయం సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది.తెలుగుదేశం పార్టీ...
డిమాండ్ల చిట్టా తో ఢిల్లీ వెళ్లిన బాబు కి అక్కడ ప్రోటోకాల్ తో ఘనస్వాగతం పలికిన దగ్గరనుంచి ఎన్డీఏ సమావేశం వరకు అధిక ప్రాధాన్యత లభించింది. గతంలో మోదీ అపాయింట్మెంట్ కూడా దక్కించుకోలేకపోయిన బాబు...
పాలకుడు ఎలా ఉండకూడదో…ఎలాంటి వ్యక్తి రాజకీయాలకు అనర్హుడో జగన్ చరిత్ర ఒక కేస్ స్టడీ. పాలకులంటే ఎలా ఉండాలో చాలా మంది పని చేశారు…పాలకుడు ఎలా ఉండకూడదో చేసి చూపించాడు. ప్రజలు ఎన్నికల్లో చాలా...
ఏపీలో టీడీపీ,బీజేపీ, జనసేన కూటమి తిరుగు లేని విజయం సాధించడం తో.. చంద్రబాబు ప్రమాణ స్వీకారంపై చర్చ ప్రారంభ మైంది. ఫలితాలకు ముందు ఈ నెల 9న అమరావతిలో ప్రమాణ స్వీకారం ఉంటుందని పెద్ద...
గతంలో టీడీపీకి కంచుకోటగా ఉండే పల్నాటి సీమ మాచర్ల నియోజకవర్గం 2004 నుంచి 2024 వరకు సుమారు 20 సంవత్సరాలు ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఓటమి పాలు అవుతూ పిన్నెల్లి కుటుంబికులే ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు....
ఏపీ ప్రజల కోసం ఎంతో చేయాలని తాపత్రయపడ్డాం. కానీ ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి కి రాజీనామా చేసే ముందు జగన్మోహన్ రెడ్డి అన్న మాటలు.. కోటి ఐదు లక్షల మంది...
విడిపోయిన రెండు తెలుగు రాష్ట్రాలు స్నేహ పూరిత ప్రభుత్వాలతో మళ్లీ ఒక్కటవ్వనున్నాయి.. భౌగోళికంగా వేరు వేరు గా ఉన్నప్పటికీ గురుశిష్యుల ప్రభుత్వాలతో సానుకూల వాతావరణం రానుందని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారుఆంధ్రప్రదేశ్ లో కూటమి విజయాన్ని...