ఊరెళ్తున్నారా.. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి.. టెన్షన్ వదిలి టూర్ ఎంజాయ్ చేసి రండి..!
వేసవి సెలవులు.. వీకెండ్ హాలీడేస్.. పెళ్లిళ్లు.. పేరంటాలకు.. ఇల్లొదిలి ఊరెళ్తున్నవారికి పోలీసులు భరోసా ఇస్తున్నారు. ‘ఎల్‌హెచ్‌ఎంఎస్’ (లాక్డ్ హౌస్ మానటిరింగ్ సిస్టం) ద్వారా దొంగల ఆట కట్టించొచ్చని సూచిస్తున్నారు. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్...