అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కొకపోతే కష్టాలేనా…?
ప్రపంచం బాగా విస్తరించిన తరువాత ప్రతీది వ్యాపాత్మకంగానే మారిపోయింది.. ఆధ్యాత్మికత సంగతి అయితే అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు.. ప్రతి పండగ లోను వ్యాపారమే ఎంటర్టైన్మెంటో ఉండాల్సిందే అన్నట్లు తయారయ్యింది.. సంప్రదాయం చిన్నదైపోయి అందులో...