ఈ రీమేక్ అయినా కృష్ణ వంశీ ని గట్టెక్కిస్తుందా..?
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ హిట్ డైరెక్టర్ ల జాబితా లోంచి తప్పుకుని చాలకాలమైంది. 2007 లో వచ్చిన చందమామ తరువాత గుర్తు పెట్టుకోదగ్గ ఒక్క చిత్రం కూడా ప్రేక్షకులను పలకరించలేదు. రాంచరణ్ గోవిందుడుఅందరి...