రక్తకణాలలో ప్లాస్టిక్ అవశేషాలను గుర్తించిన శాస్త్రవేత్తలు..
ప్లాస్టిక్ పర్యావరణ మనుగడకే కాదు ఇప్పుడు మానవ మనగడకు కూడా ముప్పుగా పరిణమించింది. ప్లాస్టిక్ కి బదులు ప్రత్యామ్నాయ వస్తువులను వాడాలని ప్రభుత్వాలు సూచిస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం డోంట్ కేర్ అంటున్నారు.. ప్రత్యేకించి ప్లాస్టిక్...