జూలై 2, 3 తేదిలలో హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీ జాతీయకార్యవర్గ సమావేశాలు ప్రధాని నరేంద్రమోడి బహిరంగసభ నేపధ్యంలో నగరాన్ని కాషాయమయం చెయ్యాలనుకున్న ఆ పార్టీ కి తెలంగాణ ప్రభుత్వం గట్టి జలక్...
పాతికేళ్ల క్రితం పరీక్షల్లో పాసైనా పోస్టింగులు దక్కక రకరకాల సమస్యలతో సతమతమైన ఉద్యోగార్ధుల జాబితాలో వైసీపీ ఎమ్మెల్యే కూడా ఉండడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.. డిఎస్సీ 98 అర్హులకు ఎట్టకేలకు ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం...
భారతీయ రాష్ట్ర సమితి రాష్ట్ర ఇంచార్జ్‌గా వ్యవహరిస్తారని వస్తున్న వార్తలను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తోసిపుచ్చారు. తాను రాజకీయాల నుంచి రిటైరయ్యానన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పది రోజుల కిందట తనకు...
ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. గతం టిడిపి ప్రభుత్వంలో ఎమ్మెల్యే గా చక్రం తిప్పిన వాసుపల్లి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి...
చిన్న వయసులోనే మంత్రి పదవి చేపట్టి అందరి దృష్టి ని ఆకర్షిస్తున్న విడుదల రజని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గా ప్రమాణస్వీకారం చేయడం తో తెలంగాణ రాజధాని కేంద్రానికి కూతవేటు దూరంలోని...
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ వైఖరే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి గత ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓటు బ్యాంక్ ప్రకారం చూసుకుంటే ఎవరూ లెక్క చేయకూడదు. కానీ అన్ని...
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తను నిద్రపోడు ఎవర్నీ నిద్రపోనివ్వడని ఆయనతో పనిచేసే అధికారులు, సహచరులు చెబుతుంటారు. ప్రస్తుతం 70 ప్లస్ లోనూ పని విషయంలో ఆయన దూకుడు తగ్గలేదు. నిత్యం ప్రజల్లోకి...
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలుసు.. అయితే ఇకపై తగ్గేది లేదని కూడా డిసైడ్ అయిపోయామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో...
ఆంద్రప్రదేశ్ నుంచి ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది వైస్సార్ సీపీ.. అందులో ఇద్దరు తెలంగాణ కు చెందిన వ్యక్తులు కాగా.. అందులో ఒకరు సినినిర్మాత. చిరంజీవి, రాంచరణ్ తో...
తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర అంటే చిత్తూరు జిల్లా లొనే కాదు.. తమిళనాడు, కర్ణాటక లోను ఓ ప్రత్యేకం.. విచిత్రవేశధారణ, బూతులు తిట్టడం.. ఇలా విభిన్నంగా తొమ్మిది రోజులు అంగరంగ వైభోగం గా...