ఎన్నికలకు ఆరు నెలల ముందే వారి పేర్లు…
కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కోసం ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యేలు చొరవ చూపలేదని మండిపడుతున్నారు....