కైకాల జన్మదిన వేడుకలను జరిపిన మెగాస్టార్
నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ పుట్టినరోజును మెగాస్టార్ చిరంజీవి జరిపి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కైకాల సత్యనారాయణ కుటుంబ సభ్యులు చిరంజీవి సమక్షంలో కేక్ కట్ చేయించి పుట్టినరోజు జరిపారు. గత కొంతకాలంగా...