ప్రజాధరణ పొందిన ముఖ్యమంత్రుల్లో జగన్, కేసీఆర్ ల స్థానం ఎంత..?
సెంటర్ ఫర్ నేషనల్ ఒపీనియన్ సర్వే(సీఎన్‌వోఎస్) నిర్వహించిన అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రుల జాబితా లో దిగువ నుంచి ఆరో స్థానంలో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్.. నిలవగా 11వ ర్యాంకులో తెలంగాణ సీఎం కేసీఆర్.....