ప్రజలపై జీఎస్టీ బాదుడే బాదుడే..
జీఎస్టీ మండలి సమావేశం.. జనాలకు కొత్త కష్టాలను తెచ్చిపెట్టబోతోంది. మరిన్ని వస్తువుల మీద జీఎస్టీని పెంచుతూ జీఎస్టీ మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జులై 18 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. ప్రింటింగ్/రైటింగ్...