టఫ్ నియోజకవర్గాలపై టీడీపీ దృష్టి..
ఎప్పటికప్పుడు సర్వేలు చేయించడం చంద్రబాబుకు అలవాటు. దానితో పాటు లోకేష్ టీమ్ కూడా క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేస్తోంది. ఇప్పటికే మూడు రకాల సర్వేలను చంద్రబాబు అనుసరిస్తున్నారని తెలుస్తోంది. ఆయన సొంత టీమ్...