వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స బ్యానర్ల పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి కరుణ కుమార్ దర్శకత్వం లోని వస్తున్న ‘మట్కా’ 25 డేస్ కౌంట్ డౌన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. వరుణ్ తేజ్ బ్లాక్ అండ్ బ్లాక్ సూట్ లో ఇంటెన్స్ అండ్ వింటేజ్ అవతార్ లో కనిపించిన ఈ పోస్టర్ అదిరిపోయింది. ప్రస్తుతం పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే ‘మట్కా’ ఈ మూవీలో ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటిస్తున్న నవీన్ చంద్ర క్యారెక్టర్ ని సాహు గా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. నవీన్ చంద్ర స్కూటర్ పై కూర్చుని ఇంటెన్స్ గా చూస్తున్న పోస్టర్ క్యురియాసిటీని క్రియేట్ చేసిన ఈ మూవీ నవంబర్ 14న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.