వారణాసిలో మోదీ.. వాయినాడ్ లో రాహుల్
ముచ్చటగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా ఈనెల 18న వారణాసిలో పర్యటించనున్నారు.ప్రధాని ఇదే నియోజకవర్గం నుంచి మూడోసారి ఎన్నికవడం విశేషం. ఈ పర్యటనలో భాగంగా రైతు సదస్సులో పాల్గొని..
Read more