వైజాగ్ లొనే ముఖ్యమంత్రి గా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం.బొత్స దంపతుల జోస్యం..
జరిగిన ఎన్నికల్లో ప్యాన్ గాలి బ్రహ్మాండంగా వీంచిందని వైఎస్ జగన్ మళ్లీ గెలిచి రెండోసారి ముఖ్యమంత్రి గా వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తారని బొత్స దంపతులు జోస్యం చెప్పారు..మహిళలు పెద్ద ఎత్తున బారులు
Read more