OM NAMO VENKATESA

సెప్టెంబర్ శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల ఎప్పుడంటే..?

సెప్టెంబర్ నెలకు సంబంధించి శ్రీవారి దర్శనాన టిక్కెట్లు ఈ నెల18 నుంచి 25వ తేదీ వరకు వివిధ కేటగిరీలలో విడుదల చేయనున్నారు.. సుప్రభాతం మరియు ఇతర ముఖ్య సేవల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్‌లు 18
Read more

టీటీడీ తోనే ప్రక్షాళన ప్రారంభిస్తా-చంద్రబాబు నాయుడు

గత ఐదేళ్లలో ఏపీ అన్ని రంగాల్లో నష్టపోయిందని టీటీడీతోనే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలుపెడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు శ్రీవారి ని దర్శించుకున్న అనంతరం మీడియా తో మాట్లాడారు.. తిరుమలలో గోవిందా నామ నినాదాలు
Read more

తిరుపతి లో మరోసారి చిరుత పులి కలకలం

తిరుపతి జిల్లాలో శనివారం రాత్రి చిరుతపులి కలకలం రేపింది. వడమాలపేట మండలం బాలినాయుడు కండ్రిగ సమీపంలో ఉన్న అడవిలో చిరుత సంచారం కనిపించింది… నిత్యం పశువుల కాపర్లు పశువులను మేపుకోవడానికి వెళ్లే ప్రాంతంలో చిరుత
Read more

జూన్30 వరకు వీకెండ్ బ్రేక్ దర్శనాలు రద్దు

వేసవి సెలవులు ముఖ్యంగా ఎలక్షన్లు పూర్తికావడం, విద్యార్థుల పరీక్షల ఫలితాలు విడుదలైన నేపధ్యంలో, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో తిరుమలలో జూన్ 30 వరకు శుక్ర, శని, ఆది వారాలలో వి.ఐ.పి బ్రేక్
Read more

తిరుమల లడ్డు తో పాటు ఈ అగర్బత్తిలు కూడా అంతే విశిష్టం.వీటిని ఎలా తయారు చేస్తారో తెలుసా..?

తిరుమల లో లడ్డు ప్రసాదం ఎంత ప్రత్యేకమో ఇప్పుడు టీటీడీ పంచగవ్య ఉత్పత్తులకు కూడా భక్తుల నుంచి అంతే ఆధరణ లభిస్తోంది. టీటీడీ తయారు చేసే అగర్ బత్తి లు దూప్ స్టిక్స్ అమ్మకాలలో
Read more

సుప్రభాత దర్శనం విశిష్టత ఏంటి..?

‘కౌసల్య సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే’ వేంకటేశ్వరుని సుప్రభాత సేవలో స్వామి ని మేల్కొలిపే ఆ వేద మంత్రోచ్ఛరణలతో బ్రహ్మ ముహూర్త సమయంలో తొలి పూజలందుకుంటున్న ఆ వేళలో శ్రీవారిని దర్శించుకోడానికి ప్రతి హృదయం తపిస్తుంది..
Read more

తిరుమల లో మాడ వీధులు ఎక్కడున్నాయి..
ఆ వీధులు ఎందుకంత ప్రత్యేకం..

తిరుమల మాడ వీధులలో ఊరేగిన శ్రీవారు.. అని మనం తరచుగా వింటుంటాం.. బ్రహ్మోత్సవాల సమయంలో అన్ని వాహన సేవలు శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న మాడవీధులలో జరుగుతుంటాయి.. అసలింతకి మాడ వీదులు అంటే ఏంటి..?
Read more

తిరుమలలో ఎత్తైన నడకమార్గాలకు ప్రణాళిక..

యాత్రికుల భద్రతతోపాటు వన్యప్రాణుల సంరక్షణ రెండూ ముఖ్యమేనని, దానికోసమే తిరుమల లో ఎత్తయిన నడకమార్గాలు ఏర్పాటుకు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ వైల్డ్‌ లైఫ్‌ అధికారులు చెప్తున్నారు.. క్రూరమృగాలు దగ్గరకు రాకుండా ఈ మార్గాలను
Read more

ఓపెన్ అయిన పది నిమిషాల్లోనే…

తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం ఎదురు చూసే భక్తుల కోసం టీటీడీ విడుదల చేసిన 300 రూపాయల దర్శనం టిక్కెట్లు పదే పది నిమిషాలలో అయిపోయాయి.. తిరుమలలో జనవరి 2వ తేదీ
Read more

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More