గురు శిష్యులు తేల్చేస్తారా..?
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త వారధి ఏర్పడబోతుంది… విడిపోయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాష్ట్రాలు సరికొత్త సన్నిహిత చరిత్ర సృష్టించబోతున్నాయి.. పదేళ్ళ ఉమ్మడి రాజధానిని గడువుకు ముందే వదులుకున్న ఏ పి సీఎం. చంద్రబాబు
Read more