అరకు కాఫీ కి టాటా బ్రాండింగ్
అరకు కాఫీ ప్రాధాన్యతను పురష్కరించుకుని ప్రముఖ వాణిజ్య సంస్థ టాటా సంస్థ మార్కెటింగ్ చేయడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ టాటా సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు.
Read more