పోలీస్ పోస్టింగ్ ల కోసం అప్పుడే ప్రదక్షిణలు
ఫలితాలు ఇంకా రాలేదు ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారో క్లారిటీ లేదు.. కానీ వచ్చే కొత్త ప్రభుత్వంలో పలు పోలీస్ స్టేషన్లలో కీలక పోస్టింగుల కోసం పోలీసు అధికారులు రాజకీయ నేతల చుట్టూ ప్రదక్షిణలు
Read more