టీ20 వరల్డ్ కప్..

భారత్ మ్యాచ్ లు ఎప్పుడెప్పుడంటే..?టీ20 ప్రపంచ కప్.. భారత్ మ్యాచ్ లు ఎప్పుడంటేT20 ప్రపంచ కప్ కు సమయం దగ్గర పడుతోంది. ఈ టోర్నమెంట్ షెడ్యూల్ ప్రకారం.. జూన్ 5న న్యూయార్క్ లో ఐర్లాండ్ తో టీంఇండియా తలపడనుంది. ఆ తర్వాత న్యూయార్క్ లోనే జూన్ 9న పాకిస్థాన్ తో, జూన్ 12న అమెరికాతో పోటీపడనుంది. భారత్ తన ఆఖరి గ్రూప్ మ్యాచ్ ను జూన్ 15న కెనడాతో ఆడుతుంది. ఈ మ్యాచ్ లన్నీ రాత్రి 8 గంటలకు ఆరంభమవుతాయి. కాగా గ్రూప్-Aలో భారత్, కెనడా, ఐర్లాండ్, పాకిస్థాన్, అమెరికా జట్లు ఉన్నాయి.

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More