24 గంటల్లో 20 మిలియన్స్ రికార్డ్ వ్యూస్
ప్రభాస్ “రాజా సాబ్” ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ సోషల్ మీడియాలో రికార్డ్ స్థాయి వ్యూస్ సాధిస్తూ దుమ్ము దులుపుతోంది. రిలీజైన 24 గంటల్లో 20 మిలియన్స్ కు పైగా వ్యూస్ దక్కించుకుంది. “రాజా సాబ్”
Read more