ఆర్ధిక రాజధాని లో శ్రీనివాసుడు
ఆర్ధిక రాజధాని ముంబైలో శ్రీనివాసుడి ఆలయం నిర్మించనున్నారు. ఇందు కోసం మహారాష్ట్ర సర్కార్ 10 ఎకరాల భూమిని తిరుమల, తిరుపతి దేవస్థానానికి అందజేసింది. త్వరలో భూమిపూజ చేసి ఆలయం నిర్మాణం పనులు ప్రారంభించాలని టీటీడీ
Read more