పొత్తు పొడుపు.. ప్రకటనలకేనా ?
వచ్చే ఎన్నికలలో జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నట్లు అటు కేంద్ర నాయకత్వంగాని. ఇటు రాష్ట్ర నాయకత్వం గానీ పదేపదే చెబుతున్నప్పటికీ జనసేన నాయకత్వం మాత్రం ఈ విషయమై పెద్దగా పట్టించుకోవడం లేదనే ప్రచారం బలంగానే
Read more