ఒరిస్సా అడ్డాగా గంజాయి అక్రమ రవాణా
ఒరిస్సా అడ్డాగా పెద్ద ఎత్తున గంజాయి ఇతర ప్రాంతాలకు అక్రమ మార్గాలలో తరలిస్తున్నారు. ఢిల్లీ తో సహా ఇతర రాష్ట్రాలకు ఇక్కడి నుంచే పెద్దఎత్తున గంజాయి సరఫరా జరుగుతుంది. ఒరిస్సాలోని కోరాపుట్ దాని చుట్టుపక్కల
Read more