ఇళ్ళను అద్దెస్తున్నారా..? బీ కేర్ ఫుల్
ఇళ్లను అద్దెకిచ్చే యజమానులు జాగ్రత్తగా వ్యవహరించకపోతే చిక్కుల్లో పడతారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అపరిచితులకు సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నామన్నా, ప్రముఖ కంపెనీలకు ఒప్పంద ప్రాతిపదికన సేవలు అందిస్తున్నామని చెప్పినా వివరాలను సరిచూసుకోవాలని పోలీసులు వివరిస్తున్నారు.
Read more