ఎన్నికల్లో అత్యధిక ఓట్ల మెజారిటీ సాధించి రాష్ట్రంలో మొదటి మూడు స్థానాల్లో నిలిచారు ఈ ముగ్గురు నాయకులు భీమిలి కస్తూరిబా జూనియర్ కాలేజీ పరిశీలనకు వెళ్తు ఇలా కనిపించారు మంత్రి నారా లోకేష్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, టిడిపి ఏపీ శాఖ అధ్యక్షుడు , గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులు. గాజువాక నుంచి పోటీ చేసిన పల్లా శ్రీనివాసరావుకు 95,235 ఓట్లు, భీమిలి నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు 92,401 ఓట్లు, మంగళగిరి నుంచి పోటీ చేసిన నారా లోకేష్ 91,413 ఓట్ల మెజారిటీ సాధించిన విషయం తెలిసిందే అలాగే పోలైన ఓట్లలో కూడా గంటా శ్రీనివాసరావు (1,76,230), నారా లోకేష్ (1,67,710), పల్లా శ్రీనివాసరావు (1,57,703) లే మొదటి మూడు స్థానాల్లో ఉండడం విశేషం.
previous post