యూఐ ది మూవీ అక్టోబర్ లో రిలీజ్

ఇప్పటికే విడుదలైన యూనిక్ టీజర్ తో వీక్షకులను ఫాంటసీ ప్రపంచలోకి తీసుకెళ్ళిన కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర స్వీయ దర్శకత్వం లో లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ & వీనస్ ఎంటర్‌టైనర్స్, కెపీ శ్రీకాంత్ నిర్మాతలుగా, నవీన్ మనోహరన్ సహా నిర్మాతలుగా రూపొందుతున్న యూఐ ది మూవీ కి సంభందించి తాజాగా మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ లో రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ఉపేంద్ర రూలర్ లుక్ అదిరిపోయింది. ఇందులో రీష్మా నానయ్య (లీడ్ యాక్టర్), నిధి సుబ్బయ్య, మురళీ శర్మ & పి రవిశంకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Related posts

సీనియర్ నటుడు ‘ర‌క్త‌క‌న్నీరు’ నాగ‌భూష‌ణం పై పుస్తకం

నాలుగున్నర దశాబ్దాల అప్పటి పాన్ ఇండియా ‘శంకరాభరణం’

ఇండ‌స్ట్రీలో టాలెంట్‌తో పాటు, బిహేవియర్ కూడా ఉండాలి.. మెగాస్టార్ చిరంజీవి