దక్షిణం లో దెబ్బ’లాట’
రాష్ట్రంలో ఎక్కడ లేని రాజకీయాలు విశాఖ దక్షిణ నియోజకవర్గం లో చోటు చేసుకుంటున్నాయి. ఆదిపత్యం కోసం ఎక్కడైనా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పోరు కామన్.. కానీ ఇక్కడ మాత్రం అధికారపక్షమే హీట్ పెంచేస్తుంది..
Read more