రజనీకాంత్ ‘కూలీ’ లో సైమన్ గా నాగార్జున
సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రస్తుతం తన LCU నుండి వరుస బ్లాక్‌బస్టర్‌లతో అదరగొడుతున్న సెన్సేషనల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’సినిమా చేస్తున్నారు. ఇది రజినీకాంత్ కి 171 మూవీ.
Read more