సీఎం రేవంత్‌రెడ్డి ని కలసిన సాయి దుర్గ తేజ్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ భేటి అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ మీటింగ్‌లో మంత్రి కొండా సురేఖతో పాటు
Read more