శ్రీరామ్ హీరో గా “కోడి బుర్ర”
ఒకరికి ఒకరు, రోజాపూలు, స్నేహితులు, రాగల 24 గంటల్లో వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచతుడైన శ్రీరామ్ హీరోగా కొత్త మూవీ “కోడి బుర్ర” ఈ రోజు హైదరాబాద్ ఫిలింనగర్ దైవసన్నిధానంలో లాంఛనంగా ప్రారంభమైంది.
Read more