దర్శనం, లడ్డు ధరల్లో ఎటువంటి మార్పు లేదని ప్రకటించిన టీటీడీ..
300 రూపాయల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, లడ్డూ ధరల్లో ఎటువంటి మార్పు లేదని తిరుమల తిరుపతి దేవస్థానం ధరలను సవరించిందని పలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని టీటీడీ పేర్కొంది..కొన్ని సోషల్
Read more