మీడియా అత్యుత్సాహానికి, రూమర్లకు చెక్ చెప్పిన శర్వానంద్ పెళ్ళి ప్రకటన
నిశ్చితార్థం జరిగి ఐదునెలలు దాటిపోయింది.. పెళ్లెప్పుడు..? అంటూ కొంతమంది.. పెళ్ళి రద్దు అంటూ మరికొంత మంది.. శర్వానంద్ కి హెల్త్ ఇష్యూ .. రకరకాల కధనాలు వండి వారుస్తున్న మీడియా కు.. ఫేక్ రూమర్లకు
Read more