బాలీవుడ్ డెబ్యూకి రెడీ అయిన సంయుక్త మీనన్
బాలీవుడ్ లో అడుగుపెట్టాలనే కోరిక ప్రతి సౌత్ హీరోయిన్ కు ఉంటుంది. అలాంటి హీరోయిన్స్ అంతా హిందీలోని స్టార్ హీరోలతో సినిమా చేయాలని కోరుకుంటారు. దీనికి భిన్నంగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది స్టార్ హీరోయిన్
Read more