నాన్ ఇంగ్లీష్ కేటగిరిలో’ అవార్డు మిస్ అయిన ఆర్ ఆర్ ఆర్
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్’లో బెస్ట్ మోషన్ పిక్చర్-నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కేటగిరిలో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ని ఆర్.ఆర్.ఆర్ మూవీ జస్ట్ లో మిస్ అయింది.ఈ అవార్డు ఖచ్చితంగా వస్తుందని మూవీ టీమ్ ఆశించింది.
Read more